Header Banner

శాంసంగ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.11 వేలు తగ్గింపు! 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఫుల్‌ HD+ డిస్‌ప్లే!

  Sat May 03, 2025 12:28        Business

శాంసంగ్ గత సంవత్సరం గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy A55 5G Pricedrop in india) విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.6 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ రూ.40000 ధరలో విడుదల అయింది. ప్రస్తుతం సుమారు రూ.11 వేల తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది.

 

ఇది కూడా చదవండి: తక్కువ ధరలో అదిరిపోయే SUVలు! టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్‌లలో ఏది బెస్ట్ ?


బేస్‌ వేరియంట్‌ పై రూ.11 వేలు తగ్గింపు :
భారత్‌లో విడుదల సమయంలో శాంసంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39999 గా ఉంది. ప్రస్తుతం శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.28999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.11 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Samsung galaxy A55 5G smartphone
అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.42999 గా ఉండేది. ప్రస్తుతం శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్లో రూ.30999 కే కొనుగోలు చేయవచ్చు. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ రూ.45999 కిరెండు కలర్ వేరియంట్స్ :
అంటే ఈ రెండు స్టోరేజీ వేరియంట్స్‌పై రూ.12 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. శాంసంగ్‌ మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ఈ ఫోన్‌లు Awesome ఐస్‌ బ్లూ, Awesome నేవీ రంగుల్లో లభిస్తున్నాయి. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. రూ.30 వేలకోట్ల పెట్టుబడి! ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #samsung5g #smartphonediscount #techdeal #budgetphone #mobilesale #50mpcamera #5000mahbattery